ఫౌజీ డిసెంబర్ 3 రిలీజ్ ఖాయమేనా? ప్రభాస్ అభిమానులకు టెన్షన్ పెంచుతున్న కొత్త అప్డేట్
దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రభాస్ ‘ఫౌజీ’ ఈ ఏడాది టాలీవుడ్లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో ఒకటి. జులై 16న మేకర్స్ అధికారికంగా డిసెంబర్ 3, 2026 రిలీజ్ డేట్ను ప్రకటించి, ప్రభాస్ యుద్ధభూమిలో నెత్తురోడుతున్న ఇంటెన్స్ లుక్తో పోస్టర్ విడుదల చేశారు. అయితే తాజాగా అభిమానుల్లో…







